BJP Mejority : మోదీ 400 అడుగులు నడిచేనా ???
BJP Mejority : ఏడు దశల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరపడానికి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకొంది. నాలుగు దశల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ ఒకటో తేదీ తో ఎన్నికలు పూర్తిగా ముగియనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతున్నాయి. బీజేపీ గ్రాఫ్ పడిపోయిందా ?. అనుకున్న లక్ష్యం చేరుకోవడం కష్టమేనా ? ఇప్పటివరకు జరిగిన పోలింగ్ లో వెనుకబడిందా ? తక్కువ శాతం నమోదు కావడం సంకేతం దేనికి చూపుతోంది. ? రాజకీయ గణాంకాలు చెప్పే మేధావుల్లో ఆయా అంశాలపై చర్చ జరుగుతోంది. 2019...