PM MODI : మోదీ ఆస్థి ఎంతో తెలుసా ….???

PM MODI : దేశ ప్రధాన మంత్రి మూడోసారి లోకసభకు నామినేషన్ వేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా మూడోసారి బరిలో దిగుతున్నారు. నామినేషన్ వేసిన మోదీ తన అఫిడవిట్ లో ఆస్తులను ప్రకటించారు. పోలీస్ కేసులను సైతం ప్రకటించారు. తనకు సొంత ఇల్లు లేదని, అదేవిదంగా ఇప్పటి వరకు కారు కూడా కొనుగోలు చేయలేదని తన అఫిడవిట్ లో వివరంగా తెలిపారు. మొత్తం ఆస్థి విలువ మూడు కోట్ల రెండు లక్షలు ఉన్నట్టు వివరించారు. SBI లో ఫిక్స్...