Janasena mejarity : జజ్జనకరి జనారే… జనసేన జనారే …
Janasena mejarity : వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలనే లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగారు. కానీ అయన అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. గడిచిన ఏడాదిన్నర నుంచి అటు బీజేపీ తో ఇటు తెలుగు దేశం తో పొత్తు పెట్టుకోడానికి మంతనాలకు తెరలేపారు. ఎట్టకేలకు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఏమైనాయి. కూటమిగా ఏర్పడ్డాయి. ఎన్నికల్లో కలిసి కట్టుగా పోటీచేశాయి. ప్రచారంలోకి స్వయంగ ప్రధాన మంత్రి...