Green Bangles : మహిళలకు ఆ గాజులంటేనే మక్కువ
Green Bangles : మహిళలు చేతికి ధరించే మట్టి గాజులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందువుల పద్దతి ప్రకారం ప్రతి మహిళ జాగులు వేసుకోవడం సంప్రదాయం. రెండు చేతులకు ఖచ్చితంగా గాజులు వేసుకోవడం హిందూ మహిళల సంప్రదాయం. నిత్యం రెండు చేతులు గాజులతో ఉండటం వలన మహిళలు సమస్యలకు దూరంగా ఉంటారు. భార్య, భర్త ల మధ్య అనురాగం, ప్రేమ, బంధం బలోపేతంకు దోహదం చేస్తాయి. అందుకే మహిళలు ఆకుపచ్చని గాజులనే ఎక్కువగా వేసుకోడానికి మక్కువ చూపుతారని వేదం చెబుతోంది. శాస్త్ర ప్రకారం పచ్చని...