YCP Fail in AP : ఏడాదిన్నర కిందటే వైసీపీ ఓటమని చెప్పిన ….

YCP Fail in AP : 2019 లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి మేధావుల సలహాలు తీసుకున్నారు. సూచనలు స్వీకరించారు. ప్రైవేట్ సంస్థలతో సర్వే చేయించుకున్నారు. నియోజకవర్గాల వారీగా ఎవరిని పార్టీ అభ్యర్థిగా పోటీలో గెలుస్తారనే విషయంపై కూడా సర్వే చేయించారు. నియోజకవర్గాల వారీగా గట్టి అభ్యర్థి కోసం సమీక్షలు, సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ నాయకుల, కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నారు. అందరి మాటలకు విలువ ఇచ్చి, వారి అమూల్యమైన సలహాలు, స్వీకరించి పోటీచేసిన వైసీపీ అధినేత...