Three Members : తెలంగాణలో ముగ్గురు ఎంపీ అభ్యర్థులు ఓటు వేయలే
Three Members : తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. చెప్పుకోదగిన స్థాయిలో సంఘటనలు ఎక్కడ కూడా జరుగలేదు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు సోమవారం పూర్తయ్యాయి. 17 స్థానాల ఫలితాలు జూన్ నాలుగున వెల్లడి కానున్నాయి. 17 స్థానాల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఎంపీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న నాయకులు సహజంగా తమ సొంత నియోజకవర్గం కేంద్రాల్లోనే ఓటు వేస్తారు. కానీ...