CM Jagan : జగన్ మళ్లీ సీఎం అయితే ఆ ముగ్గురికి కష్టాలే…

CM Jagan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో అవినీతి పాలనను అంతమొందించడానికి తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చేతులు కలిపారు. అక్కడితో ఆగకుండా ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ తో జత కట్టి కూటమిగా ఏర్పడ్డారు. కానీ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం ఒంటరి పోరాటం చేస్తున్నారు. రెండోసారి అధికారం చేపట్టాలని కంకణం కట్టుకున్నారు. మొన్నటివరకు కేంద్రం మద్దతు తో తిరుగులేని నాయకునిగా ఉన్న జగన్ ఎన్నికల నాటికి ఒక్కడైనారు. 2019...