Allu Arjun : రాజకీయాల్లోకి వచ్చే ఉదేశ్యం లేదంటున్న బన్నీ

Allu Arjun : రాజకీయాల్లో నా మిత్రులు ఎవరు ఉన్న వారికి నా వ్యక్తిగతంగా మద్దతు ఉంటుంది. మా మావయ్య, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. నంద్యాల పర్యటన గురించి హైద్రాబాద్ లో ఓటు వేసిన అనంతరం ప్రముఖ నటుడు అల్లు అర్జున్ మాట్లాడారు. 2019 ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలిచిన రవి చంద్ర శేఖర్ రెడ్డి ని వ్యక్తిగతంగా కలుస్తా అని మాట ఇచ్చిన. కానీ ఆ...