Target CM Jagan : సీఎం జగన్ ను టార్గెట్ చేసిన సినీపరిశ్రమ
Target CM Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెండోసారి కూడా అధికారం తనదనే ధీమాలో ఉన్నారు. విశాఖ పట్టణం వేదికగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని కుండబద్దలు కొట్టినట్టు ఒక మీడియా సంస్థ ఇంటర్వ్యూలో చెప్పేశారు జగన్. కానీ తన గెలుపు మీద ఎంత నమ్మకం ఉంటె జగన్ ప్రమాణ స్వీకారం గురించి అలా మాట్లాడుతారు అని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నారు. సీఎం జగన్ ను ఓడించడానికి ఇప్పటికే టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. అదేవిదంగా రాజకీయంగా...