Target 3 members : వైసీపీ లక్ష్యం… ముగ్గురి ఓటమి …

Target 3 members : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హోరా, హోరి ఎన్నికల ప్రచారం ముగిసింది. ఒకరిని మించి మరొకరు ఓటర్లకు హామీలు ఇచ్చారు. ఆకట్టుకునే విదంగా కాంగ్రెస్, కూటమి, వైసీపీ పార్టీలు మేనిఫెస్టో ను ప్రజల ముందు పెట్టారు. జగన్ ను అడ్డుకోడానికి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ లు ఏకమై కూటమిగా ఏర్పడ్డాయి. ఆదేవిందంగా జగన్ తోవిభేదించిన చెల్లులు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేతపట్టింది. షర్మిల కూడా వైసీపీ ని ఇంటిదారి పట్టించడానికి కంకణం కట్టుకొంది. వైసీపీ అధినేత జగన్ మాత్రం...