KCR : కేసీఆర్ నోటా …ప్రాంతీయ మూట …
KCR : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏది మాట్లాడిన అది ఒక సంచలనం మాట అవుతుంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావ్ లను రంగంలోకి దింపారు. కానీ బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం వారు చేస్తున్న ప్రచారం ఆయన ఆశించిన మైలేజ్ రాలేదు. అప్పటికే కేసీఆర్ కూతురు లిక్కర్ కేసుపై అరెస్ట్ అయ్యింది. ఒకవైపు పార్టీ అధికారం కోల్పోయింది. కూతురు జైలు పాలు అయ్యింది. బిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు అత్తెసరు గా...