Chennay Team : సొంతగడ్డపై పై చెలరేగి గెలిచిన చెన్నయ్ జట్టు

Chennay Team : చెన్నయ్ సొంత గడ్డపై రాజస్థాన్ మ్యాచ్ ఆడింది. రాజస్థాన్ జట్టును చెన్నయ్ జట్టు మాత్రం ఒక అట ఆడుకొంది. రాజస్థాన్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో చెన్నయ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నయ్ ముందు 142 పరుగుల లక్ష్యం ముందు ఉంది. లక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. చెన్నయ్ జట్టుకు ఈ విజయం ఏడోది కావడం విశేషం. తక్కువ లక్ష్యమే ముందు ఉన్నప్పటికీ చెన్నయ్ జట్టు ఆటగాళ్లు కొంతమేరకు కష్టపడాల్సి వచ్చింది. ఓడిపోతారని...