Allu Arjun : అల్లు అర్జున్ పై పోలీస్ కేసు నమోదు

Allu Arjun : ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదాస్పదమైనది. వైసీపీ నంద్యాల అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి శనివారం అల్ఫాహారానికి వచ్చారు. అదేరోజు నంద్యాల్లో తెలుగు దేశం అధినేత నారా చంద్రాబునాయుడు తన పర్యటన కోసం ముందస్తు సంబంధిత శాఖల అనుమతి తీసుకున్నారు. ఒకేరోజు ఇద్దరి పర్యటన ఉండటంతో నంద్యాల నియోజకవర్గం లో టీడీపీ, బన్నీ వర్గాల్లో ఉత్కంట ఏర్పడింది. అయితే ముందస్తు అనుమతి లేకుండా అర్జున్ రావడం, ఆ పర్యటనకు పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు...