Tirumala : తిరుమల వెంకన్నకు తలనీలాలు ఎందుకు ఇవ్వాలి
Thirupahi Venkateswara Swami : ఆపద మొక్కుల వాడు. వడ్డికాసులవాడు. కలియిగ అవతార పురుషుడు. ఆపద్బాంధవుడు, శ్రీనివాసుడు, గోవిందుడు. ఇలా ఎన్నో నామాలతో ఏడుకొండలపై వెలసిన తిరుమల, తిరుపతి వెనటేశ్వర స్వామి ని ప్రత్యక్షంగా చూడాలంటే రెండు కళ్ళు చాలవు. తమ కోరికలు నెరవేరినందుకు భక్తులు స్వామి ని దర్శించుకుంటారు. కానుకలు సమర్పిస్తారు. మరికొందరు తలనీలాలు సమర్పించు కుంటారు. ఇంతకు శ్రీనివాసునికి తలనీలాలు ఎందుకు ఇవ్వాలి. భక్తుడు తలనీలాలు ఇస్తుంటే స్వామికి ఎందుకంత ఇష్టం. అసలు ఆ సంప్రదాయం ఎందుకు వచ్చింది. ఈ తలనీలాలు...