Sini Actor : ఇల్లరికం భర్తనే కావాలంట ఆ అందాల సినీ తార కు
Sini Actor : కొత్తగా సినిమా రంగంలో అడుగుపెట్టిన ఆ అందాల తార మొదటి ప్రయత్నంలోనే అభిమానులను సంపాదించుకొంది. తన నటనతో మెప్పించింది. అందాలు ఆరబోసి ప్రేక్షకులను ఆకట్టుకొంది. తన ప్రతిభతో మొదటి సినిమా విజయవంతం అయ్యింది. ఇంకేముంది ఆ అందాల భామకు వరుసగా సినిమాలు చేతిలోకి వచ్చాయి. వెంట, వెంట సినిమా పరిశ్రమలో అవకాశాలు రావడంతో తీరిక లేకుండా కెమెరాకు అతుక్కుపోయింది. తాజాగా రెండు సినిమాలు విజయవంతం అయ్యాయి. దింతో ఆమె కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. తాజాగా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన...