Shivudu : పరమ శివుడి మేడలో పుర్రెలు ఎందుకు ???

Shivudu : పరమ శివుడు. బోళా శంకరుడు. అడిగిన వెంటనే వరాలు ఇచ్చేస్తాడు. మెడలో పాము. మాసిన జుట్టు. నడుముకు పులి చర్మం. తలపై గంగ. ముల్లోకాలకు అధిపతి. కానీ అప్పుడప్పుడు ఒంటిపై పుర్రెలు , ఎముకలు కనిపిస్తాయి. ముల్లోకాలకు అధిపతి ఆయిన ఆ పరమశివుడు అందరి దేవుళ్ళ మాదిరిగా ఎందుకు ఉండటంలేదు. మెడలో భక్తులు భయపడే మాదిరిగా పుర్రెలు, ఎముకలు వేసుకొని, స్మశానం బూడిద రాసుకొని, ఆ స్మశానంలో ఎందుకు తిరుగుతూ ఉంటాడు అనేది ఆ శివుణ్ణి నమ్ముకున్న భక్తుల అనుమానం. పార్వతీ...