Cricket : జట్టులోకి రావడానికి ఎదురు చూసా
Cricket : ఢిల్లీ జట్టు తరుపున ఆడుతూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. టి-20 వరల్డ్ కప్ లో చోటు కూడా దక్కింది. జట్టులో రిజర్వు స్థానం అయినప్పటికీ ఆ ఢిల్లీ పేసర్ అదృష్టంగానే భావిస్తున్నాడు. ఒకసారి జాతీయ జట్టులోకి వచ్చిన తరువాత ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి కష్టపడక తప్పదు. జాతీయ జట్టులోకి రావడానికి ఎంత కష్టపడుతారో, జట్టులో స్థానాన్ని కాపాడుకోడానికి అంతకు రెట్టింపు కష్టాన్ని అనుభవించాల్సి ఉంటుంది. 26 ఏళ్ల ఢిల్లీ ఫెసర్ కుర్రాడు ఖలీల్ అహ్మద్ 2019 లో జాతీయ జట్టు తరుపున...