AP KOOTAMI : ఏపీ లో కూటమికి మంచిరోజులు

AP KOOTAMI : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి భేదాభి ప్రాయాలు లేకుండా తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు జతకట్టాయి. అధికారం కోసం ఏర్పడిన కూటమి రాష్ట్రంలో బలపడింది. దీనితో వైసీపీ అభ్యర్థులకు నిద్రపట్టడంలేదు. మూడు ప్రధాన పార్టీల నేతలు ఐకమత్యంతో వార్డ్ స్థాయి నుంచి పనిచేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. జగన్ ఐదేళ్ల పరిపాలన తీరుపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారం దక్కించుకోవడం తప్పదని ఈపాటికే పలు సర్వే లు స్పష్టం...