Singareni : సింగరేణి కార్మికుల ఓట్లే పెద్దపల్లికి కీలకం

Singareni : పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గం నుంచి గెలుపొందడం మూడు పార్టీలకు కీలకమైనది. ముందు నుంచి అక్కడ ఎవరు పోటీచేస్తారు అనేది నియోజకవర్గంలో చర్చ జరిగింది రాజకీయ వర్గాల్లో. ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరికీ టికెట్ వస్తుంది, ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ అన్ని పార్టీ శ్రేణుల్లో చర్చకు తెరలేసింది. ఎట్టకేలకు భారత రాష్ట్ర సమితి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, భారతీయ జనతా పార్టీ నుంచి గోమాస శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి...