chiranjeevi : 10 కోట్లు…. 50 కోట్లు… 100 కోట్లు….చిరు సొంతమే

Chiranjeevi : అప్పటి వరకు సినిమా పరిశ్రమకు హద్దులు లేవు. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరూ లేరు. ఎవరి అండ లేకున్నా ఎదురులేని కథానాయకుడిగా చిత్ర పరిశ్రమలో చోటు సంపాదించుకున్నాడు. పునాది రాళ్లతో పరిశ్రమలో పునాది వేసుకొన్నాడు. ఇంతింతయి వటుడింతయి అనే సామెత మాదిరిగా ఎక్కడికో ఎదిగిపోయాడు. ఎంత అందనంత ఎత్తుకు ఎదిగిపోయిన ఒదిగిపోవడం ఆయనలో ఉన్నసంస్కారం. ఆ సంస్కారమే ఆయనకు అవార్డులు తెచ్చి ఇచ్చే విదంగా తాయారు చేసిందనే అభిప్రాయాలు చిత్ర కుటుంబలో కోకొల్లలు. ఆయన తన స్వార్థాన్ని ఎప్పుడు చూసుకోలేదు. తనతో పాటు...