Cricket : యువరాజ్ సింగ్ ను మరిపిస్తున్న అభిషేక్ శర్మ

Abhisek Sharma cricketer : IPL 2024 సన్ రైజర్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ మ్యాచ్ లలో అదరగొడుతున్నారు. బ్యాటింగ్ లో తన సత్తా చాటుతున్నాడు. పరుగుల వర్షం మైదానంలో కురిపిస్తున్నాడు. సిక్స్ లతో చుక్కలను చూపుతున్నాడు. ఫోర్లతో బౌండరీలను అదరగొడుతున్నారు. ఇదంతా చూసిన క్రికెట్ అభిమానులకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్ గుర్తుకు వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తే మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ను మరిపిస్తున్నాడని కామెంటేటర్ ఆకాష్ చోప్రా తన...