Cricket IPL : IPL క్రికెట్ మ్యాచ్ లను ఎంతమంది చూశారో తెలుసా
Cricket IPL : 2024 IPL క్రికెట్ మ్యాచ్ లు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. తమ అభిమాన క్రీడాకారుల బ్యాటింగ్,బౌలింగ్ చూసి మురిసిపోతున్నారు. సిక్స్ లు, ఫోర్ లతో బౌండరీలు దాటిస్తుంటే స్టేడియంలు దద్దరిల్లిపోతున్నాయి. మొత్తం 68 మ్యాచ్ లు జరగాలి. 51 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇంకా 17 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటి జరిగిన 51 మ్యాచ్ లను క్రికెట్ అభిమానులు ఎంత మంది చూశారని ఇటీవల సర్వే కూడా జరిగింది. బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ విడుదల...