CM Jagan : సీఎం గా విశాఖ లోనే ప్రమాణస్వీకారం చేస్తున్న

CM Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని ప్రస్తుత ఏపీ సీఎం, వైసీపీ అధినేత వై ఎస్ జగన మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల వైఎస్ జగన్ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూకు ఇచ్చిన సందర్బంగ ఆసక్తికరంగా మాట్లాడారు. జూన్ నాలుగున ఓట్ల లెక్కింపున వైసీపీ అభ్యర్థులు భారీ మెజార్టీ తో గెలువనున్నారని జగన్ ముందుగానే జోస్యం చెప్పి ప్రత్యర్థులను త్రిశంకు స్వర్గంలో పడేశారు. ఫలితాలు వెలువడిన తరువాత నేనే ముఖ్యమంత్రిగా విశాఖ పట్టణంలో ప్రమాణ...