Chiranjeevi : పదేళ్లు దూరంగా ఉన్న పద్మవిభూషణ్ కు అర్హుడే

padmavibhushan Chiranjeevi : చిరంజీవి అంటేనే డ్యాన్స్ కు పెట్టింది పేరు. ఇప్పటికి చాలా మంది నటులు ఇండస్ట్రీలో ఆయన డ్యాన్స్ ను పొగుడుతుంటారు. నేల చూడకుండా డ్యాన్స్ చేయడం సినీ పరిశ్రమలో ఒక్క చిరంజీవికే సాధ్యమని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతారు. సొంతంగా సినీ పరిశ్రమలో తనకంటూ ఎవరు లేకున్నా ఇష్టంతో పరిశ్రమలో అడుగుపెట్టి, కస్టపడి పైకి ఎదిగిన నటుడు చిరంజీవి. ఆయనను అంతగా ఆదరించి ఎంతో ఎత్తుకు తీసుకు వచ్చిన కళామతల్లిని కాదని రాజకీయాల్లో కాలుమోపారు. ఖద్దరు గూటి కంటే కళామతల్లి...