YS JAGAN : విదేశాలకు వెళుతున్న సీఎం

YS JAGAN : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పోలింగ్ సమయం నాలుగు రోజులే ఉంది. ప్రచారానికి మూడు రోజుల సమయం మిగిలి ఉంది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిపక్షాలకు చిక్కకుండా ఇన్ని రోజులపాటు సీఎం విస్తృత ప్రచారం చేశారు. ఇంటిపోరు, ప్రతిపక్షాల పోరుకు చిక్కకుండా తనదయిన శైలిలో ప్రచారం చేపట్టి ఓటర్లను ఆకట్టుకున్నారు. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులను గెలిపించుకోవడం, మరోవైపు రాష్ట్రంలో అధికారం దక్కించుకోడానికి ప్రతిపక్ష పార్టీలతో పోరాటం చేసి అలసిపోయారు ఆ సీఎం. ఎలాగూ ఫలితాలు జూన్ నాలుగున రానున్నాయి....