రాజస్థాన్ జట్టు క్యాప్టెన్ సంజూ శాంసన్ కు భారీ జరిమానా

sanjoo shamsun penalty: IPL 17వ సీజన్ క్రికెట్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. అభిమానుల్లో మ్యాచ్ జరిగినంత వరకు ఉత్కంఠ. అభిమాన క్రికెటర్ అనుకున్నన్ని పరుగులు సాధిస్తే ఓకే, లేదంటే నిరాశే. కానీ అంతకంటే ఎక్కువే నిరాశే ఎదురైనది రాజస్థాన్ జట్టు క్యాప్టెన్ సంజూ శాంసన్ విషయంలో. IPL 17 మ్యాచ్ లో ఢిల్లీ జట్టు తో రాజస్థాన్ జట్టు తలపడ్డాయి. ఈ పోరులో రాజస్థాన్ జట్టు ఇరువై పరుగులు తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. రాజస్థాన్ క్యాప్టెన్ సంజూ శాంసన్ ఒక్కడే...