వేములవాడలో మొక్కులు చెల్లించుకున్న మోదీ
MODI: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయపతాకాన్ని ఎగురవేయాలని కాషాయ దళం విస్తృత ప్రచారం చేస్తోంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల కంటే దీటుగా ప్రచారం చేస్తోంది. ప్రధాన మంత్రి మోదీ, నడ్డా, అమితాషా రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, రోడ్ షో లు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. పదికి పైగా స్థానాల్లో గెలుపు లక్ష్యముగా బూతు స్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థులకు చిక్కకుండా పనిచేస్తున్నారు. మోదీ పై కూడా తెలంగాణ అభ్యర్థుల గెలుపు భారం పడింది....