దిల్ రాజు కాళ్ళు పట్టుకున్న డైరెక్టర్ ….

Dill raju : 2004 లో ఆర్య సినిమా ప్రేక్షకులను మెప్పించింది. బన్నీ అభిమానులను ఆనందాల్లో ముంచెత్తింది. నిర్మాతగా పెట్టుబడి పెట్టిన దిల్ రాజుకు లాభాలు తెచ్చి పెట్టింది. అంతేకాదు డైరెక్టర్ సుకుమార్ ను తిరుగులేని దర్శకుడిగా చిత్ర పరిశ్రమలో నిలబెట్టింది. ఈ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఆర్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 20 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్బంగ హైదరాబాద్ లో సినిమా యూనిట్ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. ఆర్య సినిమా నటీ...