congress leaders : కాంగ్రెస్ అగ్రనేతలు తెలంగాణకు వచ్చేస్తున్నారు
congress leaders :కేంద్రంలో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు దేశమంతా కాంగ్రెస్ అగ్ర నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, తోపాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్ని పార్లమెంట్ స్థానాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీజేపీ కి దీటుగా ప్రచారం చేస్తున్నారు. పదేళ్ళపాటు కేంద్రంలో అధికారం కోల్పోవడంతో పార్టీ అంతర్గతంగా పట్టు కోల్పోయింది బలహీనమైన పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి కేంద్రంలో...