25 BRS mls’s : 25 మంది BRS ఎమ్మెల్యేల జంప్ కు ముహూర్తం చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
25 BRS mls's : తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో బుధవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్బంగ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచి పెట్టడానికి సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. కేసీఆర్ పద్ధతులు నచ్చకపోవడంతో పార్టీ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇందుకు సంబందించిన చర్చలు కూడా దాదాపుగా పూర్తి అయ్యాయని మంత్రి...