జగన్ అవినీతిలో నంబర్ వన్ …మోదీ

YS Jagan failure in AP: ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అవినీతి లెక్కలేనంతగా జరిగింది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు అవినీతి గురించే మాట్లాడు కుంటున్నారు. లిక్కర్, ఇసుక, భూ కబ్జాలు ఇలా ఎన్నో అవినీతి పనులు చేసిన వైసిపీ ప్రభుత్వం రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో నిలిచిందని మోదీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలుగు దేశం,జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి అభ్యర్థుల తరపున ఏపీ లో నరేంద్ర మోదీ ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన...