ప్రతిపక్షాలను దెబ్బ కొట్టిన రేవంత్ రెడ్డి

cm attack bjp,brs : పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్. బీజేపీ. కాంగ్రెస్ పార్టీలు ప్రచారంలో దూసుకు పోతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు తీవ్రంగా చేసుకుంటున్నారు. అవినీతి, పరిపాలన, హామీలు, నిర్లక్ష్యం వంటి అంశాలనే ప్రధానంగా ఎంచుకొని ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బిఆర్ఎస్, బీజేపీ నేతలైతే ఏకంగా కాంగ్రెస్ పరిపాలననే లక్ష్యముగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇద్దరినీ డీకొంటున్నారు. కేవలం తన వందరోజుల పరిపాలన పైననే ఆధారపడి ప్రచారం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ప్రతిపక్షాలు చేస్తున్న...