హై కోర్ట్ కు వెళుతున్న కవిత
Kavith bail :ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు సోమవారం బెయిల్ మంజూరు కాలేదు. ఆమె తరుపు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్ట్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కవిత కుటుంబ సభ్యులు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. బెయిల్ రాకపోవడంతో గులాబీ శ్రేణులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న నాయకులకు కూడా కొంతవరకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కవిత కు బెయిల్ రాకపోవడాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా ఉపయోగించుకునే...