ఏపీ లో ఆ ఇద్దరిపై FIR నమోదు చేసిన CID
FIR entry by CID: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజు రోజుకి వేడిక్కి పోతోంది. గెలుపు ఓటములు తరువాత. ఇప్ప్పుడు అధికారంలో ఉన్నాం. తరువాత అధికారంలో ఎవరు ఉంటారో తెలియదు. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడే కక్ష తీర్చుకోడానికి ఏపీ లో వైసీపీ ప్రభుత్వం తెర లేపిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అమలవుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ నాయకులు చెడు ప్రచారం చేస్తున్నారంటూ ఎన్నికల కమిషన్ కు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పై స్పందించిన...