ఓపెన్ కాస్ట్ గనుల పనివేళల్లో మార్పు
singareni mine duty timings: సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో పని వేళలను మార్చడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కె రాజ్ కుమార్ లు తెలిపారు. సింగరేణి సి అండ్ ఎండీ బలరాం ను కలిసి వేసవిలో అధిక ఉష్ణోగ్రత ను ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే అధికారులు, కార్మికులు తట్టుకోలేకపోతున్నారని వివరించారు. కార్ముకులు అలసిపోయి విధులు నిర్వహించలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మికులు శారీరకంగా నష్టపోకుండా ఉండేందుకు పనివేళలు మార్చాలని కోరామని...