NTR అభిమానులకు దేవర డబల్ జోష్

NTR DEVARA : ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ హిట్ సాధించింది. ఆ సినిమా తరువాత ఎన్టీఆర్ చాల రోజులు కెమెరా ముందుకు రాలేదు. ఆయన అభిమానులు కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న సరికొత్త చిత్రం " దేవర ". కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ కు జోడిగా నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నది. పెట్టుబడిదారులు భారీ బడ్జెట్ కేటాయించారు. దేవర ను మాత్రం రెండు భాగాలుగా నిర్మించడానికి సిద్ధమయ్యారు. రెండు భాగాలుగా రావడంతో ఎన్టీఆర్...