లవ్ స్టోరీ సినిమాలు అంటేనే ఇష్టం

Love Story Pictures :హర్రర్ సినిమాల జోలికి అస్సలు వెళ్ళను. ఇంకా చెప్పాలంటే యాక్షన్ సినిమాలంటే అంతగా ఇష్టం ఉండదు. ఫైటింగ్ ఎక్కువగా ఉన్న సినిమాలు పెద్దగా నచ్చదు. లవ్ స్టోరీ సినిమాలు అంటేనే ఇష్టం. ప్రేమ కథ సినిమాలు చూసిన బోర్ కొట్టదు . అందుకే మణిరత్నం నిర్మించిన " గీతంగాలి " సినిమా అంటే నాకు చాల ఇష్టమని తనకు గీతాంజలి సినిమా పై ఉన్న అభిమానాన్ని మనసులో దాచుకోకుండా చెప్పేసాడు ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ ప్రభాస్. సాధారణంగా నేను...