అందుకే విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టారు
junior NTR and NAANI : తెలుగు దేశం పార్టీ తాజా ఎన్నికల్లో కొత్త డైలాగు తెరమీదకు తీసుకు వచ్చింది. బాబు...రావాలి... జాబు రావాలి ... అనే డైలాగుతో జనంలోకి వచ్చింది. గుడివాడ నియోజక వర్గంలో ఇటీవల ఎన్టీఆర్ అభిమానులు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సమావేశంలో బాబు ఓడాలి ... జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటూ నటుడు తారక్ అభిమానులు చేసిన నినాదాలు మిన్నంటాయి. ఒక్కసారిగా అక్కడ ఉన్న నాయకులంతా కూడా షాక్ అయ్యారు. ఈ సమావేశానికి వైసీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని...