ఆ సినిమా చేసేంత సాహసం నాలో లేదు

Alluri Sitaramaraju Hit Picture in sini industry : ఆ సినిమా ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు. చూసిన కొద్దీ మరోసారి చూడాలనిపిస్తుంది. చూసిన కొన్ని గంటలకే ఇంకోసారి చూడాలని కోరిక పుడుతుంది. అంతేకాని ఆ సినిమా మాత్రం నాకు బోర్ కొట్టదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు ప్రముఖ తెలుగు సినీ పరిశ్రమ నటుడు మహేష్ బాబు.ఇటీవల ఆయన తన అభిమానులతో కాశీలి సరదాగా ముచ్చటించారు. ఆ సమయంలో మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సొంతంగా నిర్మించి,...