మనదేశంలో మొదటిసారి ఈవీఎం ఎప్పుడు,ఎక్కడ వాడారు …

EVM First Use in :భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. మనదేశంలో ఎన్నికలు వచ్చాయంటే అదొక పండుగ. పరిపాలన కోసం ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రజల కోసం చట్ట సభల్లో తమ గళాన్ని వినిపించేందుకు పోటీపడుతారు. పోటీ చేయడానికి నామినేషన్ వేస్తారు. నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో ఒకరిని మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు. ఒక్కరే నామినేషన్ వేసి పోటీలో ఉంటె నాయకుని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. దేశంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి రాజ్యాంగ సంస్థ అయినటువంటి భారత ఎన్నికల...