15 ఏళ్ల కిందటి కోరిక జక్కన్నతో తీరిందంటున్న సినీ నిర్మాత
Rajamouli New sinima :ప్రముఖ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతానికి తీరిక లేకుండా సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఒక సినిమా షూటింగ్ చేస్తూనే, మరొక సినిమా గురించి ఆయన ఆలోచనల్లో మునిగిపోతారు. రాజమౌళి అంటే అదే జక్కన్న తో సినిమా తీయడానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పలువురు పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. సినిమా గురించి చర్చించడానికి కనీసం సమయం అయినా ఇవ్వాలని కోరేవారు ఆయన ఇంటిముందు క్యూ కడుతున్నారు. జక్కన్నతో సినిమా తీస్తే చాలు కనక వర్షం కురుస్తుంది ఆ...