తెలంగాణాలో గుడ్డు రాజకీయం

Telangana egg politics: తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఆసన్నమైనది. మూడు పార్టీల మధ్య హోరా హోరి ప్రచారం సాగుతోంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఒకరిని మించి ఒకరు హామీలు గుపిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దార్లన్నింటిని వాడుకుంటున్నారు ప్రధాన పార్టీల నేతలు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ తోపాటు బిఆర్ఎస్ ను లక్ష్యముగా చేసుకొంది. బీజేపీ కాంగ్రెస్ తోపాటు బిఆర్ఎస్ ను ఎండగడుతోంది. బిఆర్ఎస్ కాంగ్రెస్ ను బీజేపీ ని విమర్శిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వంద...