చిన్న పొరపాటుతో షూటింగ్ లో రెండు కోట్ల నష్టం
sharook khan :సినిమా పరిశ్రమ షూటింగ్ సమయంలో చిన్న, చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ చిన్న తప్పులకు నష్టం కూడా తక్కువగానే ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో చిన్న తప్పులకు భారీగా నష్టం వాటిల్లుతుంది. తప్పులు కొన్ని సమయాల్లో డైరెక్టర్ వలన జరుగవచ్చు. ఇంకొన్ని నిర్మాతలు తీసుకునే నిర్ణయాల వలన కావచ్చు. మరికొన్ని తప్పులు హీరో, హీరోయిన్ వలన కూడా జరిగే అవకాశం ఉంటది. ఇంకా చెప్పాలంటే సాంకేతిక నిపుణుల వలన నష్టం వాటిల్లుతుంది షూటింగ్ సమయాల్లో. కానీ ఎవరివల్ల నష్టం జరిగినా పెద్దగా పట్టించుకోరు....