నామా నాగేశ్వర్ రావ్ కు కేంద్రంలో మంత్రి పదవి ….కేసీఆర్
KCR Third Front : బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడుతున్నాడంటే ఆ మాటలు సంచలనం అవుతాయి. ఆ మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలవుతది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ఖమ్మంలో మాట్లాడుతూ సంకీర్ణం బాంబు పేల్చారు. తన ప్రసంగంలో ఎంపీగా నామా నాగేశ్వర్ రావ్ ను గెలిపిస్తే కేంద్రంలో మంత్రి అవుతారు. మన కష్టాలు తీరుతాయి అంటూ మాట్లాడిన మాటలు బాంబ్ లా పేలాయి. ఈ మాటలు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది అని...