కూలి పనులకు వెలుతున్న పద్మశ్రీ ” కిన్నెర మొగిలియ్య “

Padmasri kinnera mogilayya తనతో పాటు, తనపై ఆధారపడిన కుటుంబానికి పిరికెడు మెతుకులు పెట్టె భాద్యత దర్శనం మొగిలయ్య పై పడింది. తనకు వచ్చిన విద్య ఒకటే. కిన్నెర వాయించడం. ఆ కిన్నెరె ఆయన కుటుంబానికి ఆసరా అయ్యింది. కిన్నెర వాయిస్తూ ఊరూరా తిరుగుతూ పాటలు పాడాడు దానితో మొగిలయ్య ఇంటిపేరు దర్శనం కాకుండా కిన్నెర మొగిలయ్య గ మారిపోయాడు. తన తాత, తండ్రి నుంచి వారసత్వముగా వచ్చిన కిన్నెరనే వాయిస్తున్నాడు. కిన్నెర వాయిస్తూ పాటలు పాడగా వచ్చిన ఆదాయంతో కుటుంబానికి ఏ లోటు...