ఎంపీ సోయం బాపురావు పై సీఎం సానుభూతి
CM REVANTH REDDY : భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పై సానుభూతి వ్యక్తం అవుతోంది. నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ఒక్క బాపురావు కే బీజేపీ పెద్దలు మరోసారి పోటీ చేయడానికి టికెట్ ఇవ్వలేదు. కాబట్టి జనంలో ఉంటె అంతో, ఇంతో సానుభూతి ఉండవచ్చు. కానీ ఏకంగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రే సానుభూతి వ్యక్తం చేస్తున్నాడంటే మతలబు ఏమయి ఉండవచ్చు అనేది రాజకీయ వర్గాల మెదల్లో ప్రశ్న మొలకెత్తింది. ఆలా మొలకెత్తిన ప్రశ్నకు జవాబు దొరకడంలేదు....