తెలంగాణాలో బీజేపీ గెలిచే స్థానాలు ఇవే ….
BJP :తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరెత్తినది. కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ఓటర్లను ఆకట్టుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ తరుపున ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యకుడు నడ్డా రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ ముగ్గురు రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలను చుట్టేస్తున్నారు. అదేవిదంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి పార్టీ కి ఆయుస్సు పోయడానికి శాయశక్తులా కృషిచేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన వంద రోజుల పరిపాలనపై ఆధారపడి...