శ్రీశైలం లో ప్లాస్టిక్ నిషేధం

SRI SHYLAM : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి గాంచిన శ్రీ శైల మల్లికార్జున స్వామి పుణ్య క్షేత్రంలో పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ ను నిషేధిస్తూ దేవాలయం కమిటీ, ఎండోమెంట్ అధికారులు సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. ప్లాస్టిక్ వాడకంతో ఆలయ ప్రాంగణం అంతా కూడా అపరిశుభ్రముగా మారింది. ఎక్కడ చూసిన ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సీసాలు, సంచుల వాడకమే కనిపించింది. ఆలయం సమీపంలో ఉన్న దుకాణాదారులు కూడా ప్లాస్టిక్ సంచులనే వాడుతున్నారు. దింతో మరింత ఎక్కువైపోయింది ప్లాస్టిక్ వాడకం. శుభ్రం చేయడానికి ఆలయం సిబ్బంది...