మోదీ లక్ష్యం రెండు రాష్ట్రాలు …
Narendra Modi : భారతీయ జనతా పార్టీకి ముగ్గురు నేతలు కీలకం. ఒకరు ప్రధాన మంత్రి మోడీ. మరొకరు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. ఇంకొకరు మంత్రి అమిత్ షా. మోదీ లక్ష్యం రెండు రాష్ట్రాలు. తెలంగాణ తోపాటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. గతంలో ఎన్నడు లేని విదంగా మోదీ రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టు కుంటున్నారు. మోదీ ఇప్పటికే తెలంగాణలో రెండుసార్లు ప్రచారం చేశారు. ఈ నెల 8,10 తేదీల్లో...