చినబాబు దారిలో పెద్దదొర పయనం ….
KCR BUS YATRA :వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రెండోసారి అధికారం చేపట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థులకుఇ చిక్కకుండా దూకుడు పెంచారు. గత ఎన్నికల మాదిరిగానే మరోసారి అత్యధిక స్థానాల్లో విజయం సాధించి తన సత్తా ఏమిటో ప్రధాన పార్టీలకు చూపించడానికి విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగ పర్యటనలు చేస్తున్నారు. ఇడుపులపాయ నుంచి మొదలుకొని ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేపట్టారు. ఇప్పటివరకు రెండువేల కిలోమీటర్లకు పైగా జగన్ బస్సు యాత్ర చేపట్టారు. ప్రతి రోజు ఒక జిల్లాలో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు....